Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌందర్య సాధనాలు మితిమీరి వాడుతున్నారా...! గర్భస్రావం ఖాయం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (07:02 IST)
మేకప్ లేనిదే బయటకు వెళ్ళే మహిళలు చాలా తక్కువ. వాడుతున్నవి అన్నీ రసాయన సౌందర్యసాధక ఉత్పత్తులే. అయితే వాటి వలన ఒక చర్మానికే కాదు. ఆరోగ్యానికి కూడా హానికరం. ఏకంగా గర్భస్రావాలు జరుగుతున్నాయట. వివరాలిలా ఉన్నాయి. 
 
నిత్య జీవితంలో ఉపయోగించే సబ్బులు, షాంపూలు తదితర సౌందర్య సాధక ఉత్పత్తులలోని రసాయనాలు గర్భస్రావానికి కారణమవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. వీటితో పాటు ఆహార పదార్థాల ప్యాకింగ్‌కు ఉపయోగించే కొన్ని రకాల రోగకారక కణాల వల్ల కూడా ఈ ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ ప్యాథలెట్లు ముఖ్యంగా 5 నుంచి 13 వారాల గర్భవతులలో అబార్షన్‌కు దారితీస్తున్నాయని పెకింగ్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ జియాంగ్‌ హు వివరిస్తున్నారు. ఈ ఉత్పత్తులలో గర్భస్రావానికి కారణమయ్యే ఆరు రకాల ప్యాథలెట్ల జాడలు కనిపిస్తున్నాయని జియాంగ్‌ తెలిపారు. దీంతో చిన్నిపిల్లల ఉత్పత్తుల తయారీలో వీటిని వాడొద్దంటూ అమెరికా నిషేధించింది.

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments