Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలోచన మనల్ని ఎక్కడికి తీసుకువెళుతుందో తెలుసా..!

మనస్సంటే ఓ ఆలోచనల మూట. నిరంతరం మన మనస్సులో ఏవో ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఆలోచనలు మీవి కావు; అవి మీ మీద పడిన సామాజిక ప్రభావాల వల్ల మీలో చేరాయి. అవ

Webdunia
మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (22:08 IST)
మనస్సంటే ఓ ఆలోచనల మూట. నిరంతరం మన మనస్సులో ఏవో ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఆలోచనలు మీవి కావు; అవి మీ మీద పడిన సామాజిక ప్రభావాల వల్ల మీలో చేరాయి. అవి ఇతరులు ఇచ్చే సలహాల వంటివి, వాటిని మీరు స్వీకరించాలనుకున్నా, పట్టించుకోవద్దనుకున్నా, ఆ నిర్ణయం మటుకు మీదే, అవునా, కాదా? 
 
ఆలోచన ఎప్పుడూ ఏమీ చేయదు, అది వస్తూ పోతూ ఉంటుంది. మీరు ఏ ఆలోచనను చుకోవాలనుకుంటున్నారు? ఏ ఆలోచనను ఎంచుకోవాలనే నిర్ణయాన్ని మీ చేతుల్లో ఉంచుకోవడం చాలా అవసరం. మీకు ఏ ఆలోచన అవసరమో దాన్నే మీరు ఎంచుకోవాలి. కాని,  మీరు ఇప్పుడు అలా ఎంపిక చేసుకోవడం లేదు, మీరు మీకు వచ్చిన ఆలోచనలన్నిటినీ ఎంచుకుంటున్నారు. అందువల్లనే మీ మనస్సంతా గందరగోళంగా ఉంటుందట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

తర్వాతి కథనం
Show comments