Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట పడుకునే ముందు తినకూడని 8 పండ్లు ఏంటి?

సిహెచ్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (15:40 IST)
రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని పండ్లను తినకూడదు. ఒకవేళ తింటే వాటివల్ల నిద్రాభంగంతో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
బాగా పుల్లగా వుండే నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లు తింటే గుండెల్లో మంట రావచ్చు కనుక వీటిని తినరాదు.
పైనాపిల్ పండు కూడా ఆమ్లత్వం కలిగి వుంటుంది కనుక దీన్ని తింటే గుండెల్లో మంటతో పాటు జీర్ణసమస్యలు కూడా రావచ్చు.
మామిడి పండ్లలో అధికస్థాయిలో చక్కెరలు వుంటాయి కనుక వీటిని పడుకునే ముందు తింటే చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
అధికస్థాయిలో నీటిశాతం కలిగిన పుచ్చకాయలు తింటే రాత్రివేళ మూత్రానికి పలుమార్లు వెళ్లాల్సి రావచ్చు.
పడుకోబోయే ముందు బొప్పాయిని కూడా తినకూడదు ఎందుకంటే ఇందులోని ఎంజైమ్స్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపచ్చు.
కివి పండ్లలో ఫైబర్ స్థాయిలు ఎక్కువగా వున్నప్పటికీ రాత్రివేళ తింటే కడుపులో గడబిడ, గ్యాస్ సమస్య తలెత్తవచ్చు.
రాత్రి పడుకునే ముందు జామకాయలు తినరాదు ఎందుకంటే అవి తింటే అవే త్రేన్పులు, కడుపులో అసౌకర్యం కలుగుతుంది.
దానిమ్మ కాయలను కూడా రాత్రి పడుకునేముందు తినకపోవడమే మంచిది.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

తర్వాతి కథనం
Show comments