Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు భారతం... 20 కోట్ల మందికి హైబీపీ : లండన్ శాస్త్రవేత్తలు

దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు ప

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (10:03 IST)
దేశంలో అధిక రక్తపోటు (హైబీపీ) బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన ఓ సర్వేలో భారత్‌లో రక్తపోటు బారిన పడిన వారి సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 
 
ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితులు వందకోట్లకు పైగానే ఉన్నట్లు ఈ శాస్త్రవేత్తలు భారీ స్థాయిలో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. గత 40 ఏళ్ల కాలంలో ఈ తరహా బాధితుల సంఖ్య రెట్టింపైనట్లు తేల్చారు. 
 
2015లో ప్రపంచంలోని అధిక రక్తపోటు బాధితులైన వయోజనుల్లో సగానికిపైగా ఆసియాలోనే ఉన్నట్లు గుర్తించారు. చైనాలో సుమారు 22.6 కోట్ల మంది ఉండగా, భారత్‌లో 20 కోట్లమంది ఉన్నట్లు పేర్కొన్నారు. 

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments