Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో డైజెస్టివ్ డిసీస్ వీక్

Webdunia
ప్రపంచ గ్యాస్ట్రో ఎంటరాలజీ, భారత గ్యాస్ట్రో ఎంటరాలజీ, తమిళనాడు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం 9వతేదీ నాటినుంచి 12వ తేదీ వరకు చెన్నై నగరంలో డైజెస్టివ్ వీక్ సదస్సను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 50మందికి పైగా ప్రముఖ వైద్యులు పాల్గొననున్నారు. శుక్రవారంనాడు వీరికి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇదిలావుండగా వీరికి 11వ తేదీన ఎండోస్కోపిక్ ఆల్ట్రాసోనోగ్రామ్(ఈయూఎస్) విధానంపై శిక్షణ ఉంటుంది.

చివరిరోజైన 12వ తేదీన అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన బృందం సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని దేశీయ వైద్యులకు విలువైన సమాచారం వారు అందిస్తారని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments