అసలు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా..?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (14:35 IST)
కొందరైతే చిన్న వయసులో సన్నగానే ఉండేవారు. కానీ, ప్రస్తుత కాలంలో అంటే రెండు మూడేళ్ళుగా బరువు పెరుగుతున్నారు. పొట్ట కూడా బాగా పెరిగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది.. పొట్ట తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండీ.
 
చిన్నప్పటి నుండి సన్నగా ఉన్నవారు కూడా వయసు పెరిగే కొందీ బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా పాతికేళ్ళు దాటి ముప్పయి వయసు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. లేదంటే.. బరువు పెరగడం ఖాయం మని చెప్తున్నారు. అందువలన చదువునే రోజుల్లో ఆటలు, నటక వలన కొంత శారీరక వ్యాయమం చేస్తే ఈ సమస్య నుండి విముక్తి లభిస్తుంది.
 
శరీరంలో జీవక్రియలు చురుగ్గా ఉంటే.. బరువు త్వరగా పెరగదు. ఉద్యోగంలో చేరిన తరువాత.. రోజులో అధిక సమయం కూర్చునే ఉండడం, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఆందోళన, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. వంటి కారాణాల వలన బరువు నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. దానికి తోడుగా పొట్ట కూడా విపరీతంగా పెరిగిపోతుంది.
 
వీటన్నింటిని ముఖ్యకారణం.. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రపోవడం, ఒత్తిడి మధ్య పనిచేయడం వలన కూడా పొట్ట సమస్య వస్తుంది. ఈ పొట్టను తగ్గించాలంటే.. ప్రతిరోజూ ఓ అరగంట పాటు వ్యాయామం తప్పకుండా చేయాలి. అలానే కాయగూరలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.. అప్పుడే బరువు తగ్గుతారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

MaViGun వైసిపిని ముంచేస్తుందా? అమరావతి ముందు నిలుస్తుందా?

Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

నన్ను జైల్లో పెట్టాడని జగన్‌ను జైలులో పెట్టాలంటే ఒక్క నిమిషం పని: చంద్రబాబు నాయుడు

ఎల్ నినో ప్రభావం.. తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజుల్లో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వానలో మిల్కీ బ్యూటీ తమన్నా వణికిపోతుంటే 11 లక్షల మంది చూసారు, వీడియో

హూర్‌తో కశ్మీర్ సంగీత వారసత్వాన్ని మనముందుకు తీసుకువస్తున్న కోక్ స్టూడియో భారత్ సీజన్ 4

Suman: మూఢనమ్మకాలను ఎండగట్టే కథతో నిమ్మకాయ.. నీకెందుకు భయం చిత్రం

Mupapa: ఆయుష్మాన్ ఖురానా చిత్రం ముపాపా రిలీజ్ డేట్ ఖరారు

Rana: అమీర్ లోగ్ ను రిలీజ్ చేయబోతోన్న రానా స్పిరిట్ మీడియా

తర్వాతి కథనం
Show comments