Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదాపిండి తింటే మధుమేహం తప్పదు..

మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను లాగిస్తున్నారా? రుచిగా వున్నాయని పరోటాలు తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారవుతున్నా.. వాటిలో కలిపే రసాయనాల ద్వా

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2017 (07:57 IST)
మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను లాగిస్తున్నారా? రుచిగా వున్నాయని పరోటాలు తీసుకుంటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారవుతున్నా.. వాటిలో కలిపే రసాయనాల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని వారు చెప్తున్నారు. 
 
మైదాపిండిలో కార్బోహైడ్రేట్లను అధిక స్థాయిలో కలిగి ఉండి, చాలా తక్కువ మోతాదులో పోషకాలను కలిగి ఉంటుంది. తద్వారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. మైదాపిండి తయారీలో భాగంగా అందులో కలిపే ఫోలిక్ యాసిడ్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం వుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
మైదాలో పొటాషియం అధికంగా జోడిస్తారు. ఇవి శరీర కణాలకు మంచిది కాదు. క్యాన్సర్‌కు కారకమవుతుంది. హానికరమైన ప్రభావాలను కలుగజేసే అల్లాక్సాన్‌ మైదాలో వుంటుంది. దీనివల్ల మధుమేహం తప్పదు. 
 
మైదాను ఉపయోగించి చేసే పిజ్జా, కుకీస్, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇందులో అవశ్యం లేని అమైనో ఆమ్లాన్ని కలుపుతున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మైదాపిండిని డైట్‌లో చేర్చుకోకపోవడమే ఉత్తమం. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments