Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రై ఫ్రూట్స్ ఎందుకు తినాలి? వాటిలో వున్న పోషకాలు ఏమిటి?

సిహెచ్
మంగళవారం, 9 జనవరి 2024 (17:45 IST)
డ్రై ఫ్రూట్స్. వీటిలో శరీరానికి అవసరమైన పోషకాలు వున్నాయని నిపుణులు చెబుతున్నారు. రకరకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాకుండా వుండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి. అందుకే ఉదయం వేళ సాధ్యమైనన్ని డ్రైఫ్రూట్ తింటుండాలి. వీటితో కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాము.

బాదం పప్పు: 10 బాదంపప్పులు తినడం వల్ల రోజువారీ విటమిన్ ఇ అవసరాలలో 50% లభిస్తుంది. నియాసిన్, కాల్షియం, విటమిన్ ఇ, ఫైబర్, రిబోఫ్లావిన్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు తదితర పోషకాలున్నాయి.
 
పిస్తాపప్పులు: పిస్తాలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది మన కడుపుకు ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణశయాంతర ఆరోగ్యానికి సహాయపడుతుంది.
 
అక్రోట్లు: మెదడుకు ఆరోగ్యకరం. వాల్‌నట్‌లో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్, పాలీఫెనాల్స్, మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి.
 
జీడిపప్పు: జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు.
 
ఖర్జూరాలు: ఎండు ఖర్జూరాలను నెయ్యిలో వేయించి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
 
వాల్ నట్స్: ఇవి తింటుంటే ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయి.
 
ఎండుద్రాక్ష: ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments