వేసవిలో కొబ్బరినీళ్లు ఎందుకు తాగాలంటే? (video)

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (22:42 IST)
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తపోటు, గుండెపోటు ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడుతాయి. కొబ్బరి నీళ్లలో ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదాన్ని కూడా బాగా తగ్గిస్తుంది.
 
మెుటిమలు, మచ్చలు, ముడతలు, చర్మం సాగిన గుర్తులు, తామర వంటి వాటిపై కొబ్బరి నీళ్లను రెండుమూడు వారాల పాటు రాస్తూ వుంటే, అది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. కొబ్బరినీళ్లు వృద్దాప్య నివారణ, క్యాన్సర్ తగ్గించే కారకాలు, రక్త ప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకినిన్లను కలిగి ఉంటాయి. కొబ్బరి నీళ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.    
 
కొబ్బరి నీళ్లలో రిబోప్లావిన్, థయామిన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరమవుతాయి. వేసవి తాపానికి విరుగుడుగా కొందరు శీతల పానీయాలు తాగుతారు కానీ వాటికి బదులు కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

తర్వాతి కథనం
Show comments