Webdunia - Bharat's app for daily news and videos

Install App

రతిక్రీడ ముగిసిన వెంటనే గాఢనిద్రలోకి జారుకోవడం ఓ వ్యాధి! సర్వే ఏం చెపుతోంది?

సాధారణంగా పెళ్లైన జంటలు సెక్స్ తర్వాత అలసిపోయి హాయిగా నిద్రపోతుంటారు. మరికొందరు సెక్స్‌కు ముందు నిద్రపోయి.. ఆ తర్వాత అంటే వేకువజామున రత్రిక్రీడను ఉపక్రమిస్తుంటారు. అయితే, సెక్స్ పూర్తయిన వెంటనే దంపతుల

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (13:25 IST)
సాధారణంగా పెళ్లైన జంటలు సెక్స్ తర్వాత అలసిపోయి హాయిగా నిద్రపోతుంటారు. మరికొందరు సెక్స్‌కు ముందు నిద్రపోయి.. ఆ తర్వాత అంటే వేకువజామున రత్రిక్రీడను ఉపక్రమిస్తుంటారు. అయితే, సెక్స్ పూర్తయిన వెంటనే దంపతులు గాఢనిద్రలోకి జారుకుంటారు. ఇలా నిద్ర ముంచుకుని రావడం ఒక వ్యాధి అని కొందరు అంటుంటారు. అయితే ఈ విషయంపై లండన్‌కు చెందిన కొంతమంది సెక్సాలజిస్టులు ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. 
 
ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించారు. సాధారణంగా సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ రతిక్రీడలో మునిగిపోతుంటాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు. అంతేకాకుండా, సెక్స్ చేసేటపుడు ఏర్పడే అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల నిద్ర రావడం సహజమేనని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ అనంతరం కేవలం పురుషుడు మాత్రమే కాకుండా.. స్త్రీ కూడా రతిక్రీడలో తేలిపోయి అనంతరం హాయిగా నిద్రపోతుందని ఈ సర్వేలో తేలింది. 
 
ఐతే చాలామంది స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే అంగాన్ని తీసివేయడానికి మొగ్గుచూపరట. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారని ఈ సర్వేలో వెల్లడయింది. అందువల్ల రతిక్రీడ తర్వాత నిద్ర ముంచుకురావడం అనేది జబ్బేమీ కాదని సర్వేలో తేటతెల్లమైంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం