Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూడిద గుమ్మకాయ రసం తాగితే అధిక బరువు తగ్గించుకోవచ్చు (video)

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (20:03 IST)
white pumpkin
బూడిద గుమ్మకాయ బరువును తగ్గించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మకాయ జ్యూస్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, క్యాల్షియం, పొటాషియం వంటి ధాతువులు వున్నాయి. యాంటీ-యాక్సిడెంట్లు, నీటి శాతం అధికం. బూడిద గుమ్మడిలో పీచు అధికంగా వుంటుంది. తద్వారా శరీర బరువు తగ్గుతుంది.

బూడిద గుమ్మడి జ్యూస్‌ను రోజూ పరగడుపున తీసుకుంటే ఒబిసిటీ దరిచేరదు. ఒంట్లోని వ్యర్థాలను తొలగిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఉదయం 200 మి.లీ బూడిద గుమ్మడి రసాన్ని తీసుకోవాలి.
 
బూడిద గుమ్మకాయ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. మధుమేహం, గుండెపోటును నియంత్రిస్తుంది. శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడి రసంలో తేనెను కలిపి రోజూ ఉదయం, సాయంత్రి తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడవు. పైల్స్, యూరినల్ సంబంధిత వ్యాధులుండవు. కిడ్నీ సంబంధిత సమస్యలు తొలగిపోవాలంటే 120 మిల్లీ బూడిద గుమ్మడి రసంలో ఓ టేబుల్ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. 
 
బూడిద గుమ్మడితో జ్యూస్ ఎలా చేయాలంటే..?
బూడిద గుమ్మడి గుజ్జు అరకేజీ తీసుకుని అందులో తగినంత నీటిని చేర్చి మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత వడగట్టి.. తేనె రెండు స్పూన్లు చేర్చి తీసుకుంటే బరువు తగ్గిపోతుంది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారీ వర్షంలో ఫుడ్ డెలివరీకి వెళ్లిన యువకుడు.. డ్రైనేజీలో పడిపోయాడు (Video)

డబ్బులు అడిగినందుకు ప్రియుడుని ఇంటికి పిలిచి హత్య చేసిన ప్రియురాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టు.. ఎందుకో తెలుసా?

క్యారెట్లు తింటున్న ఏనుగును వీడియో తీస్తుంటే తొక్కేసింది (video)

నకిలీ ఇంటర్నేషనల్ రాయబార ఆఫీస్‌ : కేటుగాళ్ల నిర్వాకం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడికెళ్లినా ఆ దిండుతో పాటు జాన్వీ కపూర్ ప్రయాణం.. ఎందుకు?

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

తర్వాతి కథనం
Show comments