పాలు ఎప్పుడు తాగుతున్నారు?

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (22:56 IST)
చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ, కాఫీ, పాలు తాగుతుంటారు. ఐతే ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు పొట్టలో యాసిడ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోకూడదు.
 
అలా తీసుకుంటే వాటిలో ఉండే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా యాసిడ్ ప్రభావానికి త్వరగా చనిపోతుంది. వాటివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. అందుకే పరగడుపున కాకుండా ఏదైనా తిన్న తర్వాత పాల ఉత్పత్తులను తీసుకుంటే మంచిది. 
 
ఎందుకంటే.. పాలు, దాని సంబంధిత ఉత్పత్తుల్లో వేర్వేరు మోతాదుల్లో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టిరియా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు పలు ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. దీంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

400 మీటర్ల దూరానికి రూ.18 వేలు వసూలు.. ఎక్కడ?

ఈ డ్రెస్సులో నువ్వు కోతిలా వున్నావన్న భర్త, ఆత్మహత్య చేసుకున్న భార్య

సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి : సీఎం చంద్రబాబు

మీ అక్కను చంపేస్తున్నా.. రికార్డు చేసిపెట్టుకో.. పోలీసులకు ఆధారంగా ఉంటుంది..

Sabarimala: అయ్యప్ప బంగారం అదృశ్యం.. జయరామ్‌ వద్ద సిట్ విచారణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak: భగవంతుడు లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ఇష్టం : విశ్వక్ సేన్

మైత్రి మూవీ మేకర్స్ ద్వారా విడుదల కానున్న సుమతి శతకం

Komali Prasad: సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ మండవెట్టి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కోమ‌లి ప్రసాద్

మళ్లీ ట్రోల్స్‌ ఎదుర్కొంటున్న జాన్వీ - పెద్దిలో అతి గ్లామర్.. లెగ్గింగ్ బ్రాండ్‌ ప్రకటనలో కూడా?

సినిమాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయింది : ప్రకాష్ రాజ్

తర్వాతి కథనం
Show comments