Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ రంగు గుడ్డు మంచిది.. తెలుపు లేదా గోధుమ వర్ణం గుడ్డా?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (11:14 IST)
శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేది గుడ్డు. పేదవాడికి ఇది మాంసంతో సమానం. ఇందులో ప్రోటీన్లు, కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీర నిర్మాణానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కోడిగుడ్ల‌లో ఉండే కాల్షియం ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తుంది. 
 
అయితే, ఈ గుడ్లు రెండు రంగుల్లో కనిపిస్తుంటాయి. ఒకటి తెల్ల గుడ్డు కాదా. మరొకటి గోధుమ రంగులో ఉండే గుడ్డు. నాటు కోడి పెట్టిన గుడ్డు గోధుమ వర్ణంలోనూ బాయిలర్ కోడి పెట్టిన గుడ్డు తెలుపు రంగులో ఉంటుంది. మ‌రి కోడిగుడ్ల‌లో ఈ తేడాలెందుకు..? ఎలాంటి రంగు ఉన్న కోడిగుడ్ల‌ను తింటే ఎలాంటి లాభం కలుగుతుందో పరిశీలిద్ధాం. 
 
* సాధారణంగా కోడిగుడ్లు తెలుపు రంగులోనే ఉంటాయి. అయితే వాటికి పెట్టే తిండి కార‌ణంగా గుడ్ల రంగు మారుతుంది. ఎక్కువ‌గా మొక్క‌జొన్న సంబంధిత ఆహారం పెడితే కోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. అందుకే ఆ గుడ్ల‌లో ఉండే ప‌చ్చ‌సొన కూడా బాగా చిక్క‌గా ఉంటుంది. రుచి విష‌యానికి వ‌స్తే తెలుపు క‌న్నా గోధుమ రంగు గుడ్లే ఎక్కువ రుచిగా ఉంటాయి.
 
* ఇక పోష‌కాల విష‌యానికి వ‌స్తే గోధుమ రంగు గుడ్ల‌లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధార‌ణ గుడ్ల‌లో క‌న్నా కొన్ని రెట్లు ఎక్కువ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గోధుమ రంగు గుడ్ల‌లో ఉంటాయి. క‌నుక తెలుపు రంగు గుడ్ల క‌న్నా గోధుమ రంగు గుడ్లే బెట‌ర్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments