ఆపిల్ పండు ఏ వేళలో తినాలి?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (10:46 IST)
ప్రతి రోజు ఆపిల్ పండును తింటే డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే ఉండదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందుకే నిత్యం ఒక ఆపిల్ పండును ఖచ్చితంగా తినాల‌ని నిపుణులు స‌ల‌హా ఇస్తున్నారు. నిజానికి ఆపిల్ మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దాని ద్వారా మ‌న‌కు అనేక పోష‌కాలు కూడా అందుతాయి. అయితే చాలా మందికి రోజులో ఏ స‌మ‌యంలో ఆపిల్‌ను తినాల‌నే విష‌యంపై సందేహ ప‌డుతుంటారు. అస‌లు ఆపిల్‌ను ఏ సమ‌యంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
ఆపిల్‌ను ప‌గ‌టిపూట తిన‌డం చాలా ఉత్త‌మ‌మ‌ని నిపుణులు చేప‌ట్టిన అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. దీనికి కార‌ణం ఆపిల్‌లో ఉండే పెక్టిన్, పీచు ప‌దార్థాలే. ఆపిల్‌ను ఉద‌యం లేదా రాత్రి తింటే అందులో ఉండే పెక్టిన్‌, పీచు ప‌దార్థాల వ‌ల్ల ఆపిల్ త్వ‌రగా జీర్ణం కాదు. 
 
అందువల్ల జీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక ఆపిల్‌ను ప‌గ‌టి పూట తింటే రాత్రి మ‌ళ్లీ భోజ‌నం చేసే వ‌ర‌కు ఎక్కువ స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి ఆపిల్ పండ్లు త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. ఈ కారణంగా ప‌గ‌టి పూటే ఆపిల్‌ పండ్లను తినాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన.. రాజకీయ అరంగేట్రం చేస్తారా?

ఢిల్లీలో పోలీసులపై పెప్పర్ స్ప్రే దాడి.. ఎందుకో తెలుసా? (Video)

ఖలీదా జియాకు గుండె - ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ - తీవ్ర అస్వస్థత

జె-1 వీసా నిరాకరించిన అమెరికా.. మనస్తాపంతో మహిళా వైద్యురాలు ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర డియోల్ ఇకలేరు

వంద కోట్ల మార్కులో వరుసగా మూడు చిత్రాలు.. హీరో ప్రదీప్ రంగనాథన్ అదుర్స్

ధనుష్, మృణాల్ ఠాకూర్ డేటింగ్ పుకార్లు.. కారణం ఏంటంటే?

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

తర్వాతి కథనం
Show comments