Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ చేయించుకునే వారు తులసీ ఆకులు తినడం, తులసీ నీటిని తాగితే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (19:51 IST)
ఆరోగ్యం విషయంలో తులసి చేసే మేలు చాలా వుంటుంది. ఈ తులసిలో అశ్వం శాంటమ్ అనే పేరున్న రసాయనాలు రక్తాన్ని గడ్డకట్టకుండా ద్రవరూపంలో ఉండేటట్లు చేస్తాయి. తులసీ దళాలు వేసిన నీటిని తాగితే రక్తంలో అడ్డంకులు ఏర్పడవు. ఫలితంగా గుండె, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూడడం వల్ల గుండెపోటు రాకుండా అడ్డుకోవచ్చు. 
 
మెదడుకు సరఫరా చేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకపోవడం వల్ల పక్షపాతం లాంటి జబ్బులను కూడా నివారిస్తుంది. అయితే తులసీ దళాలకు ఉన్న రక్తాన్ని పలుచబరిచే గుణమే ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్న కండిషన్లో ఉన్నవారు తులసీ ఆకులు మనకు మేలు చేస్తాయన్న భావనలో లేదా భక్తితోనో మిగతా ఆరోగ్యవంతుల్లాగే వాడటం సరికాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఏదైనా ఆపరేషన్ చేయించుకునే వారు ముందుగా తులసీ ఆకులు తినడం, తులసీ నీటిని తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే రక్తస్రావం సమయంలో ఆగకుండా నిరంతంరం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. తులసీ ఆకులను ఆరోగ్యం కోసం వాడే వారు అప్పుడప్పుడు ఒకటి రెండు ఆకులను మాత్రమే వాడాలట. లేకుంటే తులసీ ఆకులే ప్రాణాంతకమవుతుందని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments