Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ టీ అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
బుధవారం, 20 జులై 2022 (22:59 IST)
ప్రతి ఆహారం లేదా పానీయం కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందుకు గ్రీన్ టీ భిన్నమైనది ఏమీ కాదు. గ్రీన్ టీ ప్రయోజనకరమైన ఫలితాలతో పాటు దుష్ప్రభావాలు కూడా వున్నాయి. అయితే దానిని ఎక్కువగా తీసుకునేటప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి దీన్ని మితంగా తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల లోపు ఏదైనా సురక్షితం. రోజుకు 3-4 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉండవచ్చు.

 
మరో వాస్తవం ఏమిటంటే దుష్ప్రభావాలు మోతాదుకు మాత్రమే పరిమితం కాదు. ఇవి అలెర్జీ లేదా సున్నితత్వానికి కూడా సంబంధించినవి. మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. నిమ్మరసం, తులసి టీ, అల్లం టీ, దాల్చిన చెక్క టీలు గ్రీన్ టీకి అద్భుతమైన ప్రత్యామ్నాయాలు. ఇవి ఔషధ లక్షణాలను కలిగి వున్నాయి. ఫలితంగా అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
 
గ్రీన్ టీని మితంగా తీసుకోవడం సురక్షితం. వైద్యుని సలహా మేరకు దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవచ్చు, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments