Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో క్రోటన్ మొక్క పెడితే?

Webdunia
సోమవారం, 12 జూన్ 2023 (22:00 IST)
క్రోటన్ మొక్కల్లో చాలా జాతులు ఉన్నాయి. ఈ క్రోటన్ మొక్కలు ఇంట్లో ఆరోగ్యంతో పాటు వాస్తు ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది. క్రోటన్ మొక్క ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
క్రోటన్ హానికరమైన కాలుష్య కారకాలను తొలగించి, గదిలోకి ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిని శుద్ధి చేస్తుంది. ఇంట్లోని వ్యక్తుల మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఇంట్లో ఈ మొక్క ఉండటం వల్ల ఒత్తిడి స్థాయి కూడా తగ్గుతుంది.
 
క్రోటన్ మొక్కలో యాంటీ ఫంగల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నందున పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్రోటన్ మొక్క ఇంటి అందాన్ని పెంచడంతో పాటు వాస్తు దోషాలను కూడా తొలగిస్తుందంటారు. ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments