టీ మోతాదుకి మించి తాగితే ఏమవుతుందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 7 జులై 2023 (14:00 IST)
ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో టీ ఒకటి. ఐతే అంతటి ప్రియమైన అతిగా టీ తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. ఐరన్ లోపం అనేది చాలామందికి సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది.
 
టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు. టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు లేదా ముందుగా ఉన్న యాసిడ్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
 
గర్భధారణ సమయంలో టీని మోతాదుకి మించి తాగితే అధిక స్థాయి కెఫిన్‌కు గురికావడం వల్ల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక మోతాదులో టీ తాగితే అందులోని కెఫిన్ కారణంగా తల తిరగడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నార... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

గొంతునొప్పి అని భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. గదిలోకి తీసుకెళ్లి అరగంట పాటు రేప్

ప్రియుడితో రీల్స్ : ప్రశ్నించిన భర్తను హత్య చేసిన భార్య

కర్నాటక మాజీ సీఎంపై పోక్సో కేసు : వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ కోర్టు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments