Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో కోడిమాంసం వద్దే వద్దు.. యాంటిబయోటిక్స్ తెగ వాడేస్తున్నారట..

వేసవిలో కోడిమాంసం వద్దే వద్దంటున్నారు. కోడి మాంసంలో యాంటిబయోటిక్స్ అధికంగా వాడుతున్నారని.. ఇవి మానవ శరీరానికి అంత మంచిదికాదని ఇటీవలే ఓ అధ్యయనం కూడా తేల్చింది. అదీ వేసవిలో కోడిమాంసం అధికంగా తీసుకోవడం అ

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (12:33 IST)
వేసవిలో కోడిమాంసం వద్దే వద్దంటున్నారు. కోడి మాంసంలో యాంటిబయోటిక్స్ అధికంగా వాడుతున్నారని.. ఇవి మానవ శరీరానికి అంత మంచిదికాదని ఇటీవలే ఓ అధ్యయనం కూడా తేల్చింది. అదీ వేసవిలో కోడిమాంసం అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్‌లోని అత్యధిక ప్రోటీన్లు, కోడిగుడ్డులోని పోషకాలు వేసవిలో అజీర్తికి కారణమవుతాయి.
 
అందుచేత మసాలాలు అధికంగా చేర్చిన మాంసాహారాన్ని తీసుకోకపోవడం ఉత్తమం. సీ ఫుడ్స్ వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో కూడా అధిక కారం, ఉప్పు చేర్చుకోకూడదు. మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
వారానికి ఆరు కోడిగుడ్లను మాత్రమే వేసవిలో తీసుకోవాలని.. అంతకుమించితే జీర్ణక్రియకు దెబ్బేనని, శరీర ఉష్ణోగ్రతను చికెన్, కోడిగుడ్లు పెంచేస్తాయని.. తద్వారా డయేరియా వంటి సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

తర్వాతి కథనం
Show comments