Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలాలు గ్లాసులు గ్లాసులు తాగేస్తున్నారా? స్పెర్మ్ కౌంట్ 30 శాతం తగ్గిపోతుందట!

ప్పుడైనా ఓసారి పర్లేదు కానీ.. రోజూ సోడా లేదా కోలా తాగితే మాత్రం మగతనంపై ఆశలు వదులుకోవాల్సిందేనని పరిశోధకులు వెల్లడించారు. ఎప్పుడో ఓసారి పర్లేదు కానీ.. అదే పనిగా పీపాలు, పీపాలు తాగితే విపరీత పరిణామాలు

Webdunia
గురువారం, 7 జులై 2016 (08:17 IST)
రోజూ మద్యానికి అలవాటు పడ్డారా? మందుతో కోలా తాగేస్తున్నారా? బిర్యానీ తిని కోలాలు గ్లాసులు గ్లాసులు తాగేస్తున్నారా? అయితే మీ మగతనం మటాష్ అంటూ తాజా అధ్యయనంలో తేల్చారు. డెన్మార్క్‌లోని కొపెన్‌హాగన్ యూనివర్సిటీ హాస్పిటల్‌లో నిర్వహించిన తాజా పరిశోధనలో రోజూ కోలా తాగే వారిలో మగతనం తగ్గిపోతున్నట్లు తేలింది.

ఎప్పుడైనా ఓసారి పర్లేదు కానీ.. రోజూ సోడా లేదా కోలా తాగితే మాత్రం మగతనంపై ఆశలు వదులుకోవాల్సిందేనని పరిశోధకులు వెల్లడించారు. ఎప్పుడో ఓసారి పర్లేదు కానీ.. అదే పనిగా పీపాలు, పీపాలు తాగితే విపరీత పరిణామాలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
2,554 మంది యువకులపై జరిపిన పరిశోధనలో రోజుకు లీటర్ కోలా తాగితే స్పెర్మ్ కౌంట్ 30 శాతం తగ్గిపోతోందని తేల్చారు. అంగస్థంభనలో కూడా సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు తెలిపారు. కూల్‌డ్రింక్‌లలో వాడే తీపి పదార్ధాలతో పురుషాంగ ధమనులు దెబ్బతింటాయని పరిశోధనలో తేలిందని చెప్పారు.

మగతనం దెబ్బతినడంతో పాటు మానసిక, శారీరక ఇబ్బందులు కూడా ఏర్పడతాయని, లావైపోవడానికి కూడా ఇదే కారణమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

తర్వాతి కథనం