Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందారం టీ తాగితే ఏంటి ప్రయోజనం?

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2023 (13:39 IST)
మందారం టీ. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి వుండటం వల్ల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మందార మొక్కలో బీటా కెరోటిన్, విటమిన్ సి, ఆంథోసైనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ మందార టీలో వున్న ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. శరీరం వాపులకు ఏమయినా గురైతే దానిని తగ్గించేందుకు మందార టీ మేలు చేస్తుంది. మందార టీలోని ప్రత్యేక గుణాలు రక్తపోటును తగ్గిస్తాయి.
 
మందార టీ తాగితే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది, ఆరోగ్యంగా వుంటారు. బరువు తగ్గాలనుకునేవారు మందార టీ తాగితే ఉపయోగం వుంటుంది. వ్యాధి కారక బ్యాక్టీరియాతో మందార టీ పోరాడుతుంది.
కాలేయ ఆరోగ్యానికి మందార టీ ఎంతో మేలు చేస్తుంది.
 
గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నబిడ్డపై ప్రియుడు అత్యాచారం చేస్తుంటే గుడ్లప్పగించి చూసిన కన్నతల్లి!!

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

తర్వాతి కథనం
Show comments