కొర్రలు శరీరంలో క్రొవ్వును కట్ చేస్తాయా? కాస్త ఇది చూడండి...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (19:42 IST)
అవును.. ఇప్పుడు జనంలో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏదైనా సాధించగలమని నమ్ముతున్నారు. అందుకే నాలుకను కాస్త కంట్రోల్‌లో ఉంచుకుని ఆరోగ్యవంతమైన ఆహారం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది నోట వినబడుతున్న మాట కొర్రలు. మరి ఈ కొర్రల్లో ఏం ప్రత్యేకత ఉందో చూడండి.?
 
కొర్రలు ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తాయట. మధుమేహాన్ని నియంత్రించిడంలో కొర్రలు చురుకైన పాత్రను పోషిస్తాయట. ఇంతకుముందు తరాల వాళ్ళు డయాబెటిస్ బారిన పడలేదంటే అదంతా కొర్రల చలువేనట. కొర్రలను తినాలంటే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఇబ్బందిగా అనిపిస్తుందట.
 
అలాంటప్పుడు మామూలు బియ్యంలో గుప్పెడు కొర్రలను వేసి అన్నం చేసుకుని తింటే మంచి గుణం ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. కొర్రల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందట. దీంతో సులువుగా జీర్ణమైపోతుంది. కొర్రలు జీర్ణక్రియను సాఫీగా సాగేలా చేస్తాయి. కొర్రలలో ప్రొటీన్లు 11 శాతం ఉంటాయి. ముఖ్యంగా కొర్రలతో చేసిన ఆహారం తింటే క్రొవ్వు పెరిగే సమస్య అసలు ఉండదంటున్నారు వైద్యులు. శరీరంలో జీర్ణక్రియలు సరిగ్గా నడిపించే శక్తి ఈ తృణధాన్యాలకు ఉంటుంది. అందుకే కొర్రలను ఖచ్చితంగా వాడండి అంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

తర్వాతి కథనం
Show comments