క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్
గురువారం, 20 ఫిబ్రవరి 2025 (21:40 IST)
క్యాప్సికమ్. దీనిని ఏదో వెజిటబుల్ రైస్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరల్లో వాడుతుంటారు. క్యాప్సికమ్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు దీనిని రోజూ తినవచ్చో లేదో తెలుసుకుందాము.
 
క్యాప్సికమ్ కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
క్యాప్సికమ్‌లో ఐరన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతను నివారిస్తుంది.
క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి.
క్యాప్సికమ్‌లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు పలు క్యాన్సర్‌లను నివారిస్తాయి.
క్యాప్సికమ్‌లో విటమిన్ సి చాలా ఎక్కువ కనుక రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
క్యాప్సికమ్‌లోని మాంగనీస్ ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
ఆరోగ్యకరమైన, అందమైన కేశాల కోసం క్యాప్సికమ్ తింటే మంచిదని నిపుణులు చెపుతారు.
క్యాప్సికమ్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కనుక దీనిని రోజూ తినరాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments