Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నూనెతో బానపొట్ట కరిగిపోతుంది తెలుసా?

నలభై ఏళ్లు దాటాక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బానపొట్ట. స్త్రీపురుషులనే తేడా లేకుండా ఈ పొట్ట సమస్య వేధిస్తుంటుంది. కూర్చోవాలంటే పొట్ట వంగకుండా వుంటుంది. ఈ పొట్ట కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటివారు వరుసగా నాలుగు వారాల పాటు కెనోలా అనే న

Webdunia
మంగళవారం, 30 మే 2017 (20:14 IST)
నలభై ఏళ్లు దాటాక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బానపొట్ట. స్త్రీపురుషులనే తేడా లేకుండా ఈ పొట్ట సమస్య వేధిస్తుంటుంది. కూర్చోవాలంటే పొట్ట వంగకుండా వుంటుంది. ఈ పొట్ట కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటివారు వరుసగా నాలుగు వారాల పాటు కెనోలా అనే నూనెను వాడితో పొట్ట కరిగిపోతుందని చెపుతున్నారు వైద్య నిపుణులు. 
 
ప్రతిరోజూ 60 గ్రాముల కెనోలా నూనెను తీసుకునేవారిలో నాలుగు వారాల్లోనే ఫలితం కనబడినట్లు వారు వెల్లడించారు. రోజుకి 3 వేల క్యాలరీల ఆహారాన్ని తీసుకునే వ్యక్తికి 18 శాతం క్యాలరీలు కేవలం నూనె ద్వారా సమకూరేట్లు చూశారట. ఆ తర్వాత పరీక్షించి చూస్తే పొట్ట తగ్గినట్లు తేలిందట. కాబట్టి ఈ నూనెను వాడటం ద్వారా బానపొట్ట తగ్గిపోతుందని వారు తేల్చారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మకర సంక్రాంతికి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వుండరా?

Telangana : తెలంగాణలో ఎటువంటి కేసులు లేవు - HMPVపై భయం వద్దు

Thota Trimurthulu: పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలి.. తోట త్రిమూర్తులు

ఉత్తర భారతదేశాన్ని కప్పేస్తున్న పొగమంచు, కుక్కపిల్లలకు చలిమంట వేస్తున్న యువకుడు (video)

జేసీ ప్రభాకర్ రెడ్డి: తన బస్సులు కాలిన ఘటన తర్వాత జగన్ రెడ్డి మంచోడు అని ఎందుకు అంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

విజయ్ కనిష్క హీరోగా చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్ ప్రారంభించిన కలవరం సినిమా

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

తర్వాతి కథనం
Show comments