Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రాగన్ ఫ్రూట్ తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (14:14 IST)
డ్రాగన్ ఫ్రూట్‌. ఈ పండు విభిన్నమైనది. పండ్లలో వేటికవే ప్రత్యేక లక్షణాలతో పాటు ప్రయోజనాలను కలిగి వున్నాయి. డ్రాగన్ ఫ్రూట్ తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. మెగ్నీషియం పుష్కలంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నీరు- డైటరీ ఫైబర్ అధికంగా వున్న డ్రాగన్ ఫ్రూట్ మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
 
ఐరన్ పుష్కలంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ రక్తహీనతను తగ్గిస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న డ్రాగన్ ఫ్రూట్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని భాస్వరం, మెగ్నీషియం దృఢమైన ఎముకలు, దంతాల నిర్మాణానికి సహాయపడుతుంది.
 
డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ వుంటుంది కనుక ఇది బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మధుమేహం వున్నవారు డ్రాగన్ ఫ్రూట్స్ మితంగా తినాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

బండరాళ్లు మీదపడి ఆరుగురు కూలీలు దుర్మరణం - సీఎం బాబు దిగ్భ్రాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments