బరువు తగ్గాలా.. పొట్టనిండేలా కాయగూరలు, పండ్లు తినండి

బరువు తగ్గాలా? వీలైనంతవరకు ఎక్కువగా కాయగూరలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాయగూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. వీటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. వ్యా

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (11:07 IST)
బరువు తగ్గాలా? వీలైనంతవరకు ఎక్కువగా కాయగూరలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాయగూరలు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. వీటిలో కెలోరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. వ్యాయామం చేస్తూ వాటిని ఎంచుకోవడం వల్ల మంచి ఫలితం కవిపిస్తుంది. కేకులూ, చాక్లెట్లకు బదులుగా పండ్లూ, నట్స్‌ని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. తద్వారా బరువు సులభంగా తగ్గుతారు.
 
బరుగు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోవడం కాకుండా అదేపనిగా వ్యాయామం చేయకుండా.. నీళ్లను తగినంతగా తాగడం వల్ల జీవక్రియల రేటు మందగించదు. దాంతో కెలొరీలు వేగంగా కరుగుతాయి. అలా బరువు పెరగరు. ఇంకా పిండిపదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారంతో పోలిస్తే మాంసకృత్తులు అధికంగా ఉండే మాంసాహారం, పప్పుదినుసులు తినడం వల్ల తక్కువ కెలొరీలు అందుతాయి. అదే సమయంలో శరీరంలో చేరిన కెలొరీలూ త్వరగా కరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

మహిళలపై వ్యక్తిత్వ దాడికి పాల్పడటం సరికాదు : సీపీ సజ్జనార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ నాకు అన్నతో సమానం... పరాశక్తిలో వివాదం లేదు : శివకార్తికేయన్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments