Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూర్చుని నీళ్లు తాగితే ఆరోగ్యానికి మేలెంతో తెలుసా?

నిలబడి నీళ్లు తాగుతున్నారా? హడావుడిగా నీళ్లు తాగుతున్నారా? ఇకపై అలా తాగకండి. నీరు తాగేటప్పుడు కూర్చుని తాగండి. ఇలా చేస్తే శ‌రీరంలో అన్ని భాగాలకు, క‌ణాల‌కు, కండ‌రాల‌కు నీరు స‌మంగా అందుతుంది. మూత్ర‌పిండ

Webdunia
సోమవారం, 23 అక్టోబరు 2017 (14:23 IST)
నిలబడి నీళ్లు తాగుతున్నారా? హడావుడిగా నీళ్లు తాగుతున్నారా? ఇకపై అలా తాగకండి. నీరు తాగేటప్పుడు కూర్చుని తాగండి. ఇలా చేస్తే శ‌రీరంలో అన్ని భాగాలకు, క‌ణాల‌కు, కండ‌రాల‌కు నీరు స‌మంగా అందుతుంది. మూత్ర‌పిండాలు కూడా కూర్చుని తాగిన‌పుడు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తాయి.

నిల‌బ‌డి తాగిన‌పుడు ఎక్కువ శాతం నీరు ఎముక‌ల కీళ్ల‌లో చేరిపోయి ఆర్థరైటిస్ క‌లిగించే ప్ర‌మాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే నీటిని ఒకేసారి మొత్తంగా తాగడం మంచిది కాదు. నీళ్లు తాగుతున్న‌పుడు కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా తాగడం మంచిది.
 
చ‌ల్ల‌ని నీరు తాగకూడదు. గోరువెచ్చని నీటిని అప్పుడప్పుడు తాగడం చేయాలి. చ‌ల్ల‌ని నీరు తాగ‌డం వ‌ల్ల జీర్ణ‌క్రియ‌, ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరు మంద‌గిస్తుంది. అలా కాకుండా కాస్త వేడిగా వున్న నీరు.. లేదా గోరు వెచ్చ‌గా ఉండే నీరు తాగడం వ‌ల్ల ర‌క్త‌నాళాల శుద్ధి, కొవ్వు ప‌దార్థాలు తొలగిపోతాయి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా దాహం వేసినప్పుడు నీటిని తాగాలని వైద్యులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments