Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదేపనిగా అశ్లీల వీడియోలు చూస్తే...? ఏమవుతుందంటే...?

అశ్లీల చిత్రాలని అదే ప‌నిగా కళ్లార్పకుండా చూస్తే క‌నుగుడ్డుకు ర‌క్తప్ర‌స‌ర‌ణ త‌గ్గి క‌నుచూపు మంద‌గిస్తుంద‌ని తాజా పరిశోధనలో తేలింది. బూతు చిత్రాలను ఎడతెరపి లేకుండా చూస్తే.. గుడ్డిత‌నానికి దారి తీస్తుం

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (15:34 IST)
అశ్లీల చిత్రాలని అదే ప‌నిగా కళ్లార్పకుండా చూస్తే క‌నుగుడ్డుకు ర‌క్తప్ర‌స‌ర‌ణ త‌గ్గి క‌నుచూపు మంద‌గిస్తుంద‌ని తాజా పరిశోధనలో తేలింది. బూతు చిత్రాలను ఎడతెరపి లేకుండా చూస్తే.. గుడ్డిత‌నానికి దారి తీస్తుంద‌ని నెద‌ర్లాండ్స్ గ్రోనిజెన్ మెడిక‌ల్ సెంట‌ర్ యూనివ‌ర్శిటీ‌లోని యూరో న్యూరాల‌జిస్టు డా.గెర్ట్ హోల్ హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య మగవారికంటే ఆడవారిలోనే అధికంగా ఉంటుందట. మ‌హిళ‌ల క‌నుచూపు త్వ‌ర‌గా మంద‌గిస్తుంద‌ట‌. దానికి కారణం బూతు సినిమా చూస్తున్న‌పుడు మ‌హిళ క‌ళ్ళ‌లో సెక్స్ కోరిక‌లు రాక‌ముందే పూర్తి ఆందోళ‌నకు గురికావడమే దీనికి ముఖ్య కారణమని నిపుణులు సూచిస్తున్నారు. 
 
నిపుణులు జరిపిన పరిశోధనలో భాగంగా 12 మందికి వ‌రుస‌గా అశ్లీల చిత్రాలను చూపించారు. వారి మెద‌ళ్లను పీఈటీ అంటే పొసిట్రాన్ ఎమిష‌న్ టోమోగ్ర‌ఫిలతో స్కానింగ్ చేశారు. మ‌హిళ క‌నుగుడ్డుకు ర‌క్తప్ర‌స‌ర‌ణ గ‌ణ‌నీయంగా త‌గ్గిపోవ‌టాన్ని గ‌మ‌నించారు. అంతేకాకుండా అధిక స్థాయిలో అశ్లీల చిత్రాలను చూసేటప్పుడు మ‌రింత అధికంగా ర‌క్తప్ర‌స‌ర‌ణ త‌గ్గ‌డం కూడా గ‌మ‌నించార‌ట‌. ఇదే రీతిలో అశ్లీల చిత్రాలు చూడ‌టం జరిగితే అతి త్వ‌ర‌లోనే కంటిచూపు స‌మ‌స్య‌లు, కంటి చూపును కోల్పోవడం వంటి సమస్యలు అధికంగా వ‌చ్చే ప్ర‌మాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం