Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాల్ నట్స్ సూపర్ బ్రెయిన్ ఫుడ్, ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2023 (22:53 IST)
వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతాయి. వాల్ నట్స్ ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వాల్ నట్స్‌లో వున్న ఫైబర్, ప్రోటీన్లు బరువు తగ్గించడంలో సహాయపడతాయి.
 
వాల్ నట్స్‌లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రకాల గుండె జబ్బులను ఎదుర్కొంటాయి. వాల్ నట్స్‌ తింటుంటే అవి జ్ఞాపకశక్తి లోపానికి గురి చేసే హానికరమైన ఫ్రీరాడికల్స్, కెమికల్స్‌ను నాశనం చేస్తాయి. ఆహారంలో వాల్ నట్స్‌ను చేర్చుకోవడం చాలా మంచిది, ఇది బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది. 

నానబెట్టిన వాల్ నట్స్‌ను ప్రతిరోజు 5 చొప్పున తీసుకుంటే కీళ్లనొప్పులు, వాపులు తగ్గిపోతాయి.
గర్భిణీ స్త్రీలు ఈ నట్స్‌ను తింటే లోపల ఉన్న పిండానికి ఎలాంటి ఎలర్జీలు కలుగకుండా వ్యాధినిరోధకతను పెంచుతాయి. వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌడ్ మనం గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్.ఆర్.ఆర్. బిహైండ్, బియాండ్ వీడియోను విడుదలచేస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

కె.సి.ఆర్. (కేశవ చంద్ర రమావత్) కు పార్ట్ 2 కూడా వుంది : రాకింగ్ రాకేష్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసుల అప్పీల్?

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న డకాయిట్ టీమ్

వైలెంట్ - సైలెంట్ ప్రేమకథ - ఫ్లాప్ వచ్చిన ప్రతిసారీ మారాలనుకుంటా : అల్లరి నరేష్

తర్వాతి కథనం
Show comments