Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలని ఇబ్బందులు తెచ్చుకోవద్దు.. ట్రెడ్ మిల్ వద్దే వద్దు..

చాలా మంది బరువు తగ్గేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేయడం. దీంతో ఇపుడు అనేక మంది ట్రెడ్‌‌మిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే, ఎక్కువ సమయం

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (10:40 IST)
చాలా మంది బరువు తగ్గేందుకు నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేయడం. దీంతో ఇపుడు అనేక మంది ట్రెడ్‌‌మిల్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే, ఎక్కువ సమయం ట్రెడ్‌మిల్‌పై గడిపినట్టయితే బరువు తగ్గుతామనే ఆలోచన వారిలో బలంగా ఉంటుంది. ఇలా అతిగా ప్రవర్తించి.. లేనిపోని కొత్త ఇబ్బందులను తెచ్చుకుంటున్నారని వ్యాయామ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇలాంటి ఇబ్బందుల్లో అలసట, నీరసం ఒకటి. ట్రెడ్‌మిల్‌పై అతిగా చేస్తే వ్యాయామం హార్మోన్లు తయారీ పంపిణీ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ఆరోగ్యానికి సరిపడే విధంగానే వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments