Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళ్ళు తిమ్మిర్లు, మంటలు తగ్గాలంటే?!

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (08:11 IST)
బాగా లావున్న వారికి, సుగరున్నవారికి, రక్తం తక్కువగా ఉన్నవారికి, రక్త నాళాలు మూసుకున్నవారికి ఈ సమస్య వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రక్త ప్రసరణలోపమే కారణం. ఇది కాకుండా 'బి' విటమిన్లు ముఖ్యంగా విటమిన్ 'బి1' లోపం ఉన్న వారిలో కాళ్ళ మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు నీరు పట్టడం జరుగుతుంది.
 
చిట్కాలు:- 
1) రెండు బేసిన్లు పెట్టి అందులో ఒక దానిలో వేడి నీరు, మరొక దానిలో చల్లని నీరు పోయండి. మీరు కుర్చీలో కూర్చుని ముందు 5 నిమిషాలు వేడి నీటిలో ఉంచి, ఆ తరువాత 2 నిమిషాలు చల్లని నీటిలోకి మార్చండి.

మళ్ళా పాదాలను 5 నిమిషాలు వేడిలో, 2 నిమిషాలు చల్లని వాటిలో ఇలా ఇంకొకసారి మార్చుతారు. దీనివల్ల, వేడిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి బగా నడిస్తే చల్లవాటిలో పెట్టినప్పుడు రక్తం కాళ్ళపైకి ఎక్కువగా వస్తుంది. ఇలా రక్తం పైకీ క్రిందకు బాగా నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.
 
2) ముడి బియ్యపు అన్నం తినడం వలన 'బి' విటమినుల లోపాన్ని తేలికగా సవరించుకోవచ్చు. మంటలు, తిమ్మిర్లు ఉపశమిస్తాయి.

సంబంధిత వార్తలు

ఎన్నికల ప్రచారంలో వున్న టీడీపీ అభ్యర్థి.. తల్లీబిడ్డలను కాపాడారు.. ఎలా?

తెలంగాణలో తొలిరోజు 42 నామినేషన్లు దాఖలు.. ఏప్రిల్ 29 చివరి తేదీ

లోక్‌సభ ఎన్నికలు-2024: ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం

కాంగ్రెస్ లీడర్‌గా రాహుల్ ఉండేవరకు బీజేపీకి ఇబ్బంది లేదు.. కిషన్ రెడ్డి

తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు..

మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎలావుందంటే.. రివ్యూ

నేను ఎవరినైనా మర్డర్ చేసినా ఆయనతో చెప్పేస్తా: సమంతకు అతడే నమ్మకం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా- టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన Mr బచ్చన్ టీం

కాంతారా 2లో మోహన్ లాల్ నటిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments