Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్ల రసాలు తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

సిహెచ్
సోమవారం, 19 ఆగస్టు 2024 (16:40 IST)
పండ్ల రసంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ప్రాసెసింగ్ సమయంలో, రసాలను పండు నుండి సంగ్రహిస్తారు. దీనితో మిగిలిన పండ్లలోని ఫైబర్ తగ్గిపోతుంది. వివిధ పండ్ల రసాలు, అవి శరీరానికి చేసే మేలు ఏమిటో తెలుసుకుందాము.
 
క్రాన్బెర్రీ జ్యూస్ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది.
పైనాపిల్ రసం తాగేవారు కాంతివంతంగా కనిపించే చర్మాన్ని పొందగలుగుతారు.
టొమాటో రసంలో విటమిన్ సి వల్ల ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తి కలిగి వుంటుంది.
యాపిల్ జ్యూస్‌లో పొటాషియం ఎలక్ట్రోలైట్‌గా పనిచేయడంతో నరాల సిగ్నలింగ్, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
దానిమ్మ రసంలో విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి, గుండె ఆరోగ్యానికి, ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది.
నారింజ రసం విటమిన్ సి చర్మ ఆరోగ్యానికి, ఇనుము శోషణకు అవసరమైన యాంటీఆక్సిడెంట్.
ద్రాక్ష రసంలో కాలేయం ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments