Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశాలు బలంగా పెరగాలంటే ఈ పదార్థాలు తీసుకోవాలి

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (23:20 IST)
కాయధాన్యాలు తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఈ ప్రత్యేకమైన కేలరీలు, ప్రోటీన్ కలయిక ఆరోగ్యానికి, జుట్టుకు ప్రయోజనకరం. అందుకే జుట్టు రాలడం తగ్గాలంటే పప్పు తినండి.

 
వెంట్రుకలు రాలిపోయే వారికి సోయాబీన్స్ చాలా ముఖ్యమైన ప్రోటీన్ వనరులలో ఒకటి. సోయాబీన్స్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్స్‌లో ఐరన్, జింక్ మరియు ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు, వాటిని బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయి.

 
చాలా మంది మాంసాహారాన్ని తీసుకుంటారు. మాంసంలో ప్రోటీన్‌తో సహా వివిధ అదనపు పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు, జుట్టు మూలాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి జుట్టు రాలడాన్ని ఆపడానికి, సప్లిమెంట్లకు బదులుగా మాంసం వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటుండాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ప్రభాస్‌తో నాకు రిలేషన్ వున్నట్లు సైతాన్ సైన్యం చేత జగన్ ప్రచారం చేయించారు: షర్మిల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అత్తారింటికి దారేది చిత్రంలో అత్త లాంటి పాత్రలు చేస్తా: మాజీమంత్రి రోజా

సీరియస్ పాయింట్ సిల్లీగా చెప్పిన మెకానిక్ రాకీ -రివ్యూ

గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి : పోసాని - వర్మలకు ఈ సామెత తెలియదా?

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

తర్వాతి కథనం
Show comments