Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఇది చేయండి..

నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటాం. ప్రధానంగా తీసుకునే ఆహారపదార్థాలు, మానసిక రుగ్మతల వల్ల కారణంగా అనారోగ్య బారిన పడుతుంటాం. వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతుంటాం. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలంట

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (16:23 IST)
నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటాం. ప్రధానంగా తీసుకునే ఆహారపదార్థాలు, మానసిక రుగ్మతల వల్ల కారణంగా అనారోగ్య బారిన పడుతుంటాం. వ్యాధినిరోధక శక్తి తగ్గడం వల్ల వెంటనే అనారోగ్యానికి గురవుతుంటాం. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించాలంటే నిత్యం కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
అందులో సిట్రస్ ఫలాలు.. విటమిన్ - ఇ సిట్రస్ ఫలాల్లో ఎక్కువగా ఉంటుంది. నిమ్మ, నారింజ రసాలు ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ -సి శరీరంలో తెల్లరక్తకణాలను పెంచుతుంది. విటమిన్ - సి శరీరంలో వచ్చే వ్యాధి కణాలతో పోరాడుతుంది. కాబట్టి సిట్రస్ ఫలాలు ఆహారంలో తరచూ తీసుకుంటే రోగాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. 
 
ఉసిరికాయ, స్టాబెర్రి, కివీస్, బొప్పాయి పళ్ళలో కూడా సి.విటమిన్ ఉంటుంది. పెరుగుతో పాటు ఉల్లిపాయలు తీసుకుంటే చాలా మంచిదట. ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయట. అలాగే బాదంపప్పులు కూడా. ఇవన్నీ మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిలా పనిచేస్తోందని వైద్యులు చెబుతున్నారు.

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments