Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ 6 డ్రైఫ్రూట్స్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి, ఏంటవి?

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (11:58 IST)
డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు అధికంగా వుంటాయి. అధిక యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ప్రత్యేకించి 5 డ్రై ఫ్రూట్స్ మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. జీడిపప్పులో ప్యూరిన్లు తక్కువగా ఉంటాయి. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ, యూరిక్ యాసిడ్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
 
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది, వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వల్ల యూరిక్ యాసిడ్‌ను ఇవి అడ్డుకుంటాయి. బాదంపప్పులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి, ఎందుకంటే వాటిలో ప్యూరిన్‌లు తక్కువగా ఉంటాయి.
 
అవిసె గింజల నూనె యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావం వుండటంతో ఇది అధిక యూరిక్ యాసిడ్ స్థాయిల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది. బ్రెజిల్ నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా వుండి ప్యూరిన్‌లు తక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.
 
పిస్తాపప్పులులో తక్కువ ప్యూరిన్ కంటెంట్ యూరిక్ యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments