Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పనిచేసే పురుషులకు పిల్లలు పుట్టరట...

సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి సిగరెట్ ప్యాక్‌నా, సినిమా థియేటర్లలో, ఇలా ప్రతిచోటా రాసివున్నా ఎవరూ పట్టించుకోరు. అలాగే, పొగతాగడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడుతారని హెచ్చర

Webdunia
ఆదివారం, 16 జులై 2017 (09:35 IST)
సిగరెట్‌ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి సిగరెట్ ప్యాక్‌నా, సినిమా థియేటర్లలో, ఇలా ప్రతిచోటా రాసివున్నా ఎవరూ పట్టించుకోరు. అలాగే, పొగతాగడం వల్ల కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడుతారని హెచ్చరించినా ఏ ఒక్కరికీ బోధపడదు. అయితే, పొగతాగే పురుషులకు ఇపుడు కొత్త సమస్య వచ్చింది. 
 
పొగతాగడం వల్ల కేవలం కేన్సర్ బారినపడటమే కాదు.. ఇపుడు పిల్లలు కూడా పుట్టరని తేలింది. అమెరికన్ సొసైటీ ఆఫ్‌ రిప్రొడక్టివ్‌ మెడిసిన్ చేసిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. సిగరెట్‌ను గుప్పుగుప్పుమని తాగేవాళ్లకు పిల్లలు పుట్టే యోగ్యం తక్కువేనట. 
 
సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరిగే వాళ్లల్లో 13 శాతం మంది సిగరెట్‌ తాగే అలవాటు ఉన్నవాళ్లేనని మహిళల్లో అండోత్పత్తికి సిగరెట్‌ అలవాటు అడ్డుపడితే, పురుషుల్లో వీర్యకణాల వృద్ధిని నాశనం చేస్తుంది. యువకులు, కొత్తగా పెళ్ళయిన వాళ్లయినా ఈ విషయం తెలుసుకుని సిగరెట్‌ మానితే సంసార బంధం చక్కగా సాగిపోతుందని ఈ పరిశోధకులు చెపుతున్నారు.

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సింగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments