Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట పెరగకుండా వుండాలంటే.. చేపలు తినాల్సిందేనా?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (13:34 IST)
సముద్రపు చేపలను తీసుకుంటే ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అందుతాయి. ప్రతిరోజూ చేపలు తినేవారిలో గుండె జబ్బులు, మధుమేహం వంటి ముప్పు కారకాలు తక్కువగా వుంటాయి. సముద్రపు చిన్న చేపలను ముల్లుతో పాటు తీసుకున్నప్పుడు శరీరానికి సరిపడా ఐరన్, క్యాల్షియం లభిస్తుంది. సీ ఫుడ్స్‌ అయిన చేపల్లో ఎక్కువగా మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్పరస్ వుంటాయి. 
 
పొట్ట పెరగకుండా వుండాలంటే వారానికి కనీసం రెండుసార్లయినా చేపలు తినడం మంచిది. గర్భిణీ స్త్రీలు చేపలు తినడం ద్వారా కడుపులో వున్న బిడ్డకు ప్రోటీన్లు అందుతాయి. గర్భస్థ శిశువు మెదడుకు మేలు చేస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు నుంచి తప్పించుకునేందుకు వారానికి మూడుసార్లు చేపలు తినాలి. చేపల్లో ఎక్కువగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments