Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎముకల దృఢత్వం కోసం బీన్స్ ఒక్కటే మార్గం...

ఎముకలు దృఢంగా ఉండాలంటే బీన్స్ తింటే ఎంతోమంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, విటమిన్ సి ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకలకు మంచి బలం

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (11:09 IST)
ఎముకలు దృఢంగా ఉండాలంటే బీన్స్ తింటే ఎంతోమంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీన్స్‌లో విటమిన్ బి6, థయామిన్, విటమిన్ సి  ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎముకలకు మంచి బలం చేకూరుస్తుంది. ఇంకా బీన్స్‌లో క్యాన్సర్ కారకాలపై పోరాడే ధాతువులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఫ్లవనాయిడ్స్ క్యాన్సర్ కారకాలను నిరోధిస్తాయి. క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వారానికి రెండుసార్లు బీన్స్ తీసుకుంటే మధుమేహం దరిచేరదు.
 
బీన్స్‌లో పీచు, విటమిన్ ఏ, కే, కోలెడ్, మెగ్నీషియం వంటివి ఉండటం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. విటమిన్ ఏ కంటిచూపు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాయుసంబంధిత రోగాలను దూరం చేస్తుంది. మధుమేహ సమస్య ఉన్న వారు బీన్స్‌ను ఒక కప్పు తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments