Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవికాలం: ఈ ఎండాకాలంలో తినకూడగని పదార్థాలేంటి? (video)

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (23:04 IST)
ఆయా సీజన్లను బట్టి మనం తినే ఆహారంలో మార్పులు చేసుకుంటూ వుండాలి. శీతాకాలంలో తినాల్సినవి ఆ కాలంలోనే తినాలి. అలాగే వేసవిలో కొన్ని పదార్థాలను తినకూడదు. ఐనా కొన్ని పదార్థాలను చూస్తే నోరు ఊరుతుంది. తినాలని అనిపిస్తుంది. ఐతే వాటికి దూరంగా వుండక తప్పదు.
 
ఎండలు పెరిగుతున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా మసాలాలు, కారం మోతాదుకు మించి వున్నవాటిని తీసుకోవడం తగ్గించాలి. మాంసాహారాన్ని తీసుకునేవారు తగ్గించడం మంచిది. చికెన్, మటన్ వేసవిలో తీసుకుంటే జీర్ణ సంబంధమైన సమస్యలను తెచ్చిపెడతాయి. విరేచనాలు, మలబద్ధకానికి కారణమవుతాయి. అలాగే నూనెలో బాగా వేయించిన కూరలు తీసుకోకూడదు.
 
ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చిప్స్, ఆలూ చిప్స్ వంటి వాటికి దూరంగా వుండాలి. ఇలాంటివి తింటే కడుపులో అజీర్ణం చేయడమే కాకుండా కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి. కడుపంతా నొప్పితో మెలిపెట్టినట్లు అవుతుంది. కనుక ఇలాంటి వాటికి కాస్త దూరంగా వుండటమే మంచిది.

 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments