Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి.. పలుచని దుస్తులు ధరించాలి

వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.. పలుచని దుస్తులు ధరించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా చాలా ఫాష్యన్‌గా కూడా ఉండే ఖాదీ డ్రెస్సులను ఉపయోగించాలి. ఈ సమ్మర్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (10:40 IST)
వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.. పలుచని దుస్తులు ధరించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా చాలా ఫాష్యన్‌గా కూడా ఉండే ఖాదీ డ్రెస్సులను ఉపయోగించాలి. ఈ సమ్మర్‌లో ఖాదీతో నేసిన చీరలు, కుర్తాలు, స్కర్ట్స్, టాప్స్ ధరిస్తే చాలా బాగుంటాయి. మహిళలువీలైనంత వరకూ కాటన్ చీరలు ధరించాలి.
 
ఇక వేసవిలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొంచెం కొంచెంగా తీసుకోండి. విలువైన పోషకాలుండే పుచ్చకాయ, ద్రాక్ష, కర్భూజ లాంటి పండ్లరసాలను ఎక్కువగా తీసుకోండి. మధ్యమధ్యలో చల్లని మజ్జిగ, కొబ్బరి నీరు తాగడం మరింత మంచిది. అలాగే కీరదోస, క్యారట్, బీట్‌రూట్ లాంటి పచ్చికూరగాయలను కూడా తినవచ్చు. టమాటా, నిమ్మరసంతో ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మంపై జిడ్డు పూర్తిగా వదిలిపోతుంది. అంతేకాదు ముఖంపై ఉన్న బ్లాక్‌హెడ్స్ కూడా తగ్గిపోతాయి. ముఖంపై ర్యాషెస్ లేదా మొటిమలు ఉంటే మాత్రం నిమ్మరసాన్ని ఉపయోగించవద్దు. 
 
వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన దుస్తులనే ధరించండి. దీని వలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా వుంటుంది. అలాగే పల్చటి కాటన్ వస్త్రాలు, ముఖ్యంగా లైట్‌కలర్స్ ధరించడం మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

తర్వాతి కథనం
Show comments