Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూరగాయలు.. పండ్లు తినండి.. ప్రశాంతంగా ఉండండి..

ఫాస్ట్ ఫుడ్‌, పిండివంటలు వద్దు.. కూరగాయలు, పండ్లే ముద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయని పరిశోధనలో తేలింది. కూరగాయల్లో, పండ్లలో శరీరానిక

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:34 IST)
ఫాస్ట్ ఫుడ్‌, పిండివంటలు వద్దు.. కూరగాయలు, పండ్లే ముద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయని పరిశోధనలో తేలింది. కూరగాయల్లో, పండ్లలో శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం ద్వారా.. ఆరోగ్యంగా ఉంటారని కివీస్ యూనివర్శిటీ పరిశోధనలో వెల్లడైంది.
 
కూరగాయలు తీసుకుంటే ఒత్తిడి దూరమవుతుంది. అలాగే మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. 18-25 ఏళ్లలోపు గల వారిపై జరిపిన పరిశోధనలో ఎక్కువ పండ్లను.. కూరగాయలను అధికంగా తీసుకున్న వారిలో నూతనోత్సాహం.. సానుకూల దృక్పథం ఏర్పడినట్లు పరిశోధకులు తెలిపారు. 
 
కూరగాయలు తీసుకున్న వారు మానసికంగా చాలా ప్రశాంతంగా.. దృఢంగా ఉన్నామని చెప్పారట. గుర్తు చేసినప్పుడు మాత్రమే తిన్నవారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదట. దీనిని బట్టి కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చునని పరిశోధనలో వెల్లడైంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments