కంటి కిందటి నల్లటి వలయాలను దూరం చేసే పాలకూర

పాలకూర తింటే.. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. యాంటీ ఏజింగ్ గుణాలు పాలకూరలో పుష్కలంగా వుంటాయి. అందుచేత నిత్య యవ్వనులుగా కనిపించాలంటే.. రోజుకు అర కప్పు పాలకూర తీసుక

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (17:56 IST)
పాలకూర తింటే.. కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. యాంటీ ఏజింగ్ గుణాలు పాలకూరలో పుష్కలంగా వుంటాయి. అందుచేత నిత్య యవ్వనులుగా కనిపించాలంటే.. రోజుకు అర కప్పు పాలకూర తీసుకోవాలి. పాలకూర చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుంది. చర్మ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
ఆరోగ్యపరంగా చూస్తే.. పాలకూర తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. పాలకూరలో కేలరీలు, ఫ్యాట్ తక్కువగా వుండటం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చు. రక్తపోటు సాధారణ స్థాయిలో వుండేలా చూస్తుంది. 
 
ఆస్టియోపొరాసిస్, గుండెజబ్బులు రాకుండా కాపాడుతుంది. జీవక్రియను పెంపొందింపజేస్తుంది. ఇందులోని విటమిన్-కె హిమోఫీలియా చికిత్సకు సహాయపడుతుంది. రక్తస్రావాన్ని ఆపే గుణం పాలకూరలో వుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: రేవంత్ రెడ్డి ఏ అవకాశాన్ని వదులుకోలేదు..

'కర్మ హిట్స్ బ్యాక్' : జూబ్లీహిల్స్ ఫలితాలపై కవిత కామెంట్స్

Prashant Kishore: ఈ PK చెప్పడానికే కాని చేయడానికి పనికిరాడని తేల్చేసిన బీహార్ ప్రజలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

తర్వాతి కథనం
Show comments