Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీర్ణశక్తి ఒకే ఒక్క టీ.. ఎలా తయారుచేసుకోవాలంటే..?

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (21:11 IST)
కొంతమంది టీ, కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. కాఫీ, టీలు తాగితే ఇబ్బందేమీ ఉండదు కానీ.. ఎక్కువగా తీసుకుంటే మాత్రం షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే లిమిటెడ్‌గా తాగితే మాత్రం కాఫీ, టీలు ఆరోగ్యానికి మంచిదన్న వారు లేకపోలేదు. 
 
అయితే ప్రస్తుత సీజన్లో మాత్రం జీర్ణవ్యవస్థ బాగా పనిచేయాలన్నా, చురుగ్గా ఉండాలన్నా లెమన్, జింజర్ ఐస్డ్ టీ బాగా మేలు చేస్తుందంటున్నారు వైద్య నిపుణులు. ఇంతకీ ఈ టీకి కావాల్సిన పదార్థాలు, తయారుచేసే విధానం ఇప్పుడు చూద్దాం. ఒక నిమ్మకాయ స్లైస్‌లు, అల్లం ముక్కలు, రెండు గ్రాములు లెమన్ అండ్ హని టీ బ్యాగ్, 100 ఎం.ఎల్. గోరువెచ్చని నీరు, ఏడెనిమిది ఐస్ క్యూట్స్, 150 ఎం.ఎల్. చల్లని నీరు, కావాలనుకుంటే ఒక టీస్పూన్ తెనె. 
 
గోరువెచ్చని నీటిలో టీ వేసి ఏడెనిమిది నిమిషాలు ఉంచాలట. బ్లెండర్లలో ఐస్ క్యూబ్స్ టీ నీరు, తేనె కలిపి బ్లెండ్ చేయాలట. టీ మగ్‌లో పోసి చల్లని నీరు కలిపి లెమన్ స్లైసులు అల్లం ముక్కలతో అలంకరించి చల్లని నీరు కలిపి తాగితే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. 

సంబంధిత వార్తలు

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments