Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ అన్నం వార్చే గంజిని తాగితే..?

రోజూ అన్నం వార్చే గంజిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజు గంజి తాగడం ద్వారా శ్వాస కోస సంబంధిత వ్యాధులు.. ఉదర సంబంధిత వ్యాధులు, అలాగే గొంతుకి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణుల

Webdunia
ఆదివారం, 1 జులై 2018 (10:38 IST)
రోజూ అన్నం వార్చే గంజిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. రోజు గంజి తాగడం ద్వారా శ్వాస కోస సంబంధిత వ్యాధులు.. ఉదర సంబంధిత వ్యాధులు, అలాగే గొంతుకి సంబంధించిన వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిలో చిటికెడు.. ఉప్పు వేసుకుని తాగితే ఆకలి కూడా బాగా వేస్తుంది. 
 
నూకలు గంజి అయితే ఇంకా మేలు. గంజికి ప్రస్తుతం దొరికే సన్నబియ్యం కంటే లావు బియ్యమే శ్రేష్ఠమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. రోజు కనీసం ఒక గ్లాసు గంజి తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు. అలాగే ఉదయం అశ్వగంధ లేహ్యం ఒక చెంచా తిని ఒక గ్లాస్ పాలు తాగాలి. 
 
రాత్రి పడుకునే ముందు 'త్రిఫల చూర్ణం' ఒక చెంచాడు తీసుకొని గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగండి. రోగాలు దరిచేరవు. దీనితోపాటు పిజ్జా, బర్గర్, పానీపూరీ, బజ్జీలు, హోటల్ ఫుడ్‌కు దూరంగా వుండాలి. ఇంట్లోనే వుండుకుని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

సంబంధిత వార్తలు

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

తర్వాతి కథనం
Show comments