వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పడితే.. జలుబు పరార్

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:21 IST)
జలుబు వస్తే అంత త్వరగా తగ్గదు. తుమ్ములు, దగ్గు మనల్ని బాధిస్తాయి. అలాగే తల, ఒళ్లు నొప్పులు, జ్వరం కూడా రావచ్చు. పారాసిటమల్ బిళ్ల వేసుకున్నా, ఇన్‌హేలర్స్ పీల్చినా ఉపయోగం ఉండదు. దీని నుండి ఉపశమనం పొందడానికి కొంత మంది అల్లం, తేనె కలిపిన టీని సిఫార్సు చేస్తారు. మరికొందరు నిమ్మకాయ తినమంటారు. చికెన్ సూప్ తాగినా కూడా జలుబు తగ్గుతుందని కొందరు నమ్ముతారు. 
 
ఏది ఏమైనా మనం జలుబు వస్తే జాగ్రత్త పడాలి. జలుబును అశ్రద్ధ చేస్తే అది ఆస్తమా, అలర్జీలుగా మారే అవకాశం ఉంది. జలుబు ఒక అంటువ్యాధి, అది తుమ్ములు, దగ్గు లేదా లాలాజలం ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు సోకకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే జలుబు సాధారణంగా 7 నుండి 12 రోజుల లోపు తగ్గుతుంది. 
 
వైరస్ వల్ల వచ్చే ఇలాంటి వ్యాధులకు యాంటిబయోటిక్స్ తీసుకోవడం కంటే విశ్రాంతి తీసుకుంటే మేలు. వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం లేదా నీటిని మరిగించి యూకలిప్టస్ ఆకులు వేసి ఆవిరి పట్టి విశ్రాంతి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లనుంది : రాహుల్ గాంధీ

అక్రమ సంబంధాన్ని నిలదీసిన భర్త - పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన భార్య - అత్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

Yash: టాక్సిస్ సెట్ నుండి రాయ గా యష్ లుక్

నారా లోకేష్‌కు ఎక్కువ మంది పిల్లలు వుండాలని భావిద్దాం, బావ ఫోటో పెట్టావు: పూనమ్ కౌర్ ట్వీట్

Yash: టాక్సిక్ సెట్ నుండి రాయా గా అద్భుతమైన స్టిల్‌ తో యష్

తర్వాతి కథనం