Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెగ్యులర్ డైట్‌లో సహజసిద్ధమైన పండ్లు బెస్ట్ ఫుడ్స్

Webdunia
శనివారం, 7 మే 2016 (09:17 IST)
మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలి. రెగ్యులర్‌గా తీసుకొనే పండ్లు కూరగాయల్లో రకరకాల ప్రోటీన్స్, న్యూట్రీషియన్స్, విటమిన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఎండాకాలంలో ఎండ వల్ల శరీరంలో నీరు చాలా వరకూ చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి, మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. కాబట్టి, అలా చెమటరూపంలో కోల్పోయిన నీటిని తిరిగి మన శరీరంలో నిల్వ చేసుకోవాలంటే నీటి శాతం అధికంగా సహజసిద్ధమైన పండ్లను రెగ్యులర్ డైట్‌లో తీసుకోవడం చాలా వరకు మంచిది.
 
పుచ్చకాయ, ద్రాక్ష, ఆరెంజ్ వంటి పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పండ్లను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండడంతో పాటు, శరీరానికి అవసరం అయ్యే తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ హెల్తీ బెస్ట్ ఫ్రూట్స్ రెగ్యులర్‌గా ప్రతి రోజూ తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
 
అరటిపండ్లు ప్రతి రోజూ తినడం వల్ల ఎనర్జీని అందిస్తాయి. రెగ్యులర్‌గా తినడానికి ఇది ఇక బెస్ట్‌ప్రూట్ కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు ఖచ్చితంగా తినాలి.
 
పుచ్చకాయలో లైకోపిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కార్డియోవ్యాస్కులర్ వ్యాధులను అరికట్టడంలో తోడ్పడుతుంది.
 
స్ట్రాబెర్రీస్‌ను జ్యూస్‌గా తయారుచేసి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండ్లలో ఉండే విటమిన్స్ స్టొమక్ ప్రాబ్లెమ్స్‌ను అద్భుతంగా నివారిస్తాయి.
 
బ్లూ బెర్రీస్‌లో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్దక సమస్యలను నివారించడంలోఅద్భుతంగా సహాయపడుతాయి.

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments