Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ స్త్రీలు ఎండు ద్రాక్షలను నీటిలో కలిపి తాగితే?

Webdunia
సోమవారం, 11 ఏప్రియల్ 2016 (10:14 IST)
మహిళలు.. నెలసరి సమస్యలకు చెక్ పెట్టాలంటే రోజూ ఎండుద్రాక్షలు తినండి. ద్రాక్షపండ్లలో నలుపు, పచ్చ, పనీర్, కాశ్మీర్, ఆంక్యూర్, కాబూల్, సీడ్ లెస్ ద్రాక్షలు వంటి అనేక రకాలున్నాయి. ముఖ్యంగా మహిళలు ఎండు ద్రాక్షలు లేదా ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణలు అంటున్నారు. 
 
గర్భిణి మహిళలకు శక్తి కావాలంటే తప్పకుండా ఎండు ద్రాక్షలు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎండుద్రాక్షల్లో "బి" విటమిన్ ఉంది. గర్భిణీ మహిళలు ద్రాక్షపండ్లు తీసుకుంటే గర్భస్థ శిశువుకు కావాల్సిన శక్తి లభిస్తుంది. అందుచేత గర్భిణీ మహిళలు ఎండుద్రాక్షల్ని పాలులో కలిపి వేడి చేసి తాగుతూ వస్తే శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. 
 
అలాగే నెలసరి సమయాల్లో కొందరు మహిళలకు కడుపునొప్పి వస్తుంది. ఈ సమస్య ఉన్న మహిళలు ఎండు ద్రాక్షల్ని నీటిలో వేసి.. వేడిచేసి తాగితే ఉపశమనం కలుగుతుంది. ఎండుద్రాక్షల్ని అలాగే తినకుండా నీటిలో శుభ్రం చేసి తినడం మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దారుణం, నాలుగున్నరేళ్ల పాపపై పినతండ్రి అనేకసార్లు అత్యాచారం, తల్లి చంపేసింది

Pawan Kalyan: మన ఊరు - మాట మంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కల్యాణ్

జాతకం ప్రకారం నాకు ఇద్దరు భార్యలు .. రెండో భార్యవు నీవేనంటూ విద్యార్థినికి టీచర్ వేధింపులు...!!

న్యూఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు-నీతి ఆయోగ్ సమావేశం తర్వాత కుప్పం టూర్

మెదక్ పట్టణంలో 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Pawan: నేషనల్ మీడియా అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ ఎందుకు మొహంచాటేశారు?

బాలకృష్ణ సరసన విజయశాంతి!!

Venu swamy : టాలీవుడ్ లో హీరో హీరోయిన్లు పతనం అంటున్న వేణుస్వామి ?

భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

Show comments