Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజంతా పనితో అలసిపోయారా..? గుమ్మడి గింజలను..?

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (14:05 IST)
రోజంతా పనితో అలసిపోయారా.. అయితే గుమ్మడి గింజలు హాయిగా నిద్రపోయేందుకు ఉపకరిస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజంతా పనితో అలసిపోయిన మెదడు ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది హాయిగా నిద్రపోవాలంటే పడుకోవడానికి గంటముందు నాలుగైదు గింజలు తినాలి. ఇలా చేస్తే అలసట తగ్గిపోయి హాయిగా నిద్ర పడుతుంది.
 
ముఖ్యంగా మగవారిలో తలెత్తే ప్రొస్టేట్ గ్రంథి వాపును నివారిస్తాయి. ఆ సమస్య రాకుండా ఉండటానికి రోజుకి ఐదారు గింజలు తింటే మంచిది. మెగ్నీషియం పుష్కలంగా ఉండే ఈ గింజలు గుండెజబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. స్త్రీలకు అవసరం అయిన ఫైటోఈస్ట్రోజెన్లు ఈ గింజల నుంచి సమృద్ధిగా లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments