Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండుమూడు తాజా పుదీనా ఆకులను నమిలితే... video

Webdunia
గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:48 IST)
పుదీనా పాలీఫెనాల్స్ గొప్ప మూలం. ఇది సుగంధ వాసన, మంచి రుచిని కలిగి ఉంటుంది. 
పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది. పుదీనా ఆకులను నమలడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. పుదీనా మాత్రలు, పుదీనా చుక్కలు కూడా అజీర్ణ సమస్యను నిరోధించేందుకు సహాయపడతాయి.
 
యాంటీఆక్సిడెంట్ గుణం వల్ల మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇందులోని నూనెలు వాటి శీతలీకరణ తత్వం కారణంగా పంటి నొప్పిని తగ్గించే గుణాలను కలిగి వుంది. పుదీనా టీని రోజూ తాగడం వల్ల యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల జీవక్రియ మెరుగుపడటం ద్వారా బరువు తగ్గవచ్చు.
 
పుదీనా లీఫ్ పౌడర్ రోజ్ వాటర్‌తో పాటు చర్మంపై పూసినప్పుడు మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. తాజా పుదీనా లీఫ్ పేస్టును చర్మంపై పూయడం వల్ల యాంటీమైక్రోబయాల్ ప్రాపర్టీ వల్ల చర్మ వ్యాధులను నిరోధించవచ్చు.

 

సంబంధిత వార్తలు

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments