Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిమరుపు సమస్యకు దానిమ్మతో విరుగుడు

Webdunia
మంగళవారం, 5 జనవరి 2016 (11:06 IST)
ఆయుర్వేదంలో ప్రస్తావించిన వాత, పిత్త, కఫ గుణాలను దానిమ్మ నియత్రిస్తుంది. దానిమ్మ వేరు, కాండం తీసుకుంటే శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. దానిమ్మ పువ్వులు దంతాలకు మేలు చేస్తాయి. దానిమ్మ పండును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా గుండె జబ్బులను కూడా దరిచేరనీయదు. 
 
ముఖ్యంగా.. డయేరియా సమస్యతో బాధపడేవారు దానిమ్మ రసాన్ని తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. ప్రొస్టేట్ కేన్సర్ నివారించడానికి దానిమ్మ రసాన్ని తీసుకుంటారు. రక్తం గడ్డకట్టకుండా నివారించే ఆస్పిరిన్‌లో ఇందులో మాత్రమే ఉంది. 
 
తరచుగా దానిమ్మ పళ్లను తీసుకునేవారిలో మతిమరుపు సమస్య తలెత్తదు. చక్కని జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారు. పైగా చర్మ సౌందర్యానికి కావలసిన మాయశ్చరైజర్‌గా దానిమ్మ నూనె దోహదపడుతుంది. వాపులు, నొప్పులు పోగొట్టడానికి దానిమ్మ నూనెను విరివిగా ఉపయోగిస్తారు. 

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments